6
| బూర్ణేందుచంద్రికాస్ఫురితచకోరక | |
గీ. | నంబుజోదరదివ్యపాదారవింద | |
(భాగవతము సప్తమస్కంధము.)
సోమనాథుఁడు దీనిని బ్రబంధ మని పేర్కొనినాఁడు.
సీ. | ఈకృతి రచియించి యీలోకమందుఁ బ్ర | |
గీ. | ఆది వృషభాంశజుఁడు బసవాధినాథుఁ | |
పలువురుకవులు ప్రబంధశబ్దమును కూర్పు, రచనము అనునర్థమున వాడియుండుటచేఁ బూర్వోక్త మయిన సోమనాథుని యుదాహరణములో విశేష మేమియు లేదు. ఇంతకన్నఁ బద్యము లన్నియు "బసవలింగ” అనెడి యేకమకుటముతోఁ గూర్పఁబడుటచే దీనిని శతకగణములో గణించుటయే సమంజసముగఁ గాన్పించును.