అసదర్థబోధనరూపనిదర్శనము
| గీ. | కీడు మేలు నొండె క్రియచేత బోధింప | 59 |
సదర్థబోధనరూపనిదర్శనము
| క. | ఉదయించునంతనే సం | 60 |
వ్యతిరేకాలంకారము
| గీ. | మానుగ విషయివిషయులలో నొక్కఁ | 61 |
సహోక్త్యలంకారము
| క. | తనరును సహోక్త్యలంకృతి | 62 |
వినోక్త్యలంకారము
హేయస్వరూపవినోక్తి
| గీ. | ఇంచుకగు వస్తువును బాసి హీనముగను | 63 |
రమ్యస్వరూపవినోక్తి
| గీ. | అల్పవస్తువు బాసి రమ్య మగునేని | 64 |