| | తలఁపరే యరవిందధామునిల్లాలి ధాత్రికిఁ గూల ద్రొబ్బినదిట్టతనము | 17 |
| క. | అని శము లోహో యన ముని, యనిశములో నడరురోష మగ్గల మగుచుం | 18 |
| సీ. | బహుకాలసాధ్యతపస్స్వ మేటికి మంటిపాలు సేసెద నని పలికె నత్రి | 19 |
| క. | అట్టిమహారభసపుఁదఱిఁ, జెట్టున డిగినట్టు లగ్రసీమ మొలచిన | 20 |
| సీ. | సత్యవతీమానసము నొందుహంసేంద్రు ముడివడునిడుదకెంజడలవాని | 21 |
| క. | సవసవవినయముఁ బల్కుచు, నవనతగతిఁ దోడి తెచ్చి యాతిథ్యంబుల్ | 22 |
| ఉ. | బాలురు పుట్టుభోగులు నృపాలతనూభవు లెండకాఁకచేఁ | 23 |
| [3]సీ. | మునుమున్న యపకీర్తి జనియించి నటియించు నామీఁద భ్రూయుగం బాడు నుదుట | |