| క. | ధారాగారప్రతిమా, కారార్పితయంత్రవారికణములు దనరెం | 159 |
| సీ. | అఱకాల సెగ సోఁకి చుఱు కనఁగాఁ జెట్లబడి త్రోవ నడిచిరి పథికు లెల్ల | 160 |
| ఉ. | చక్కెరచింతపం డొడిని సందిట నేలకి చద్ది మౌళిపై | 161 |
| చ. | పరఁటులపేరిపెన్బడియపట్టుల నీరము లుంచి యచ్చటం | 162 |
| చ. | ఇరుగడఁ జిమ్ముధూమముపయిం దొలఁకం బువునీరు పచ్చక | 163 |
| శా. | ఆవేళ న్మురవైరినందనుఁడు శైత్యాకాంక్ష సంభోధివే | 164 |
| మ. | ప్రణతాభవ్యవిదార దారకనకారజ్యత్పరీవార వా | |