ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క్రీడాభిరామము
[ప్రస్తావన: రూపకభేద మగు వీథీప్రశస్తి - కృతికర్త వంశప్రశంస (ప్రరోచనము) - వల్లభామాత్యుని పాండితీవైభవాదికము - మూలగ్రంథ మగు ప్రేమాభిరామప్రశంస - దేశభాషలందుఁ దెనుఁగు లెస్స - పాత్రప్రవేశసూచనము - సూత్రధారోక్తి.]
ప్రస్తావన
రూపకభేదమగు వీథీప్రశస్తి
తే. | గణన కెక్కిన దశరూపకములయందు | 1 |
కృతికర్త వంశప్రశంస (ప్రరోచనము)
సీ. | అఖిలప్రపంచంబు నన్యథా కల్పించెఁ | |
- ↑ వివిధరసభావనవీథి (మా)