| వ. | అని చిఱునవ్వు నవ్వుచు గోవింద మంచనశర్మ, నర్మసఖుండును | 96 |
పాపద్యూతపర్యాలోకనము
| మ. | పరివేష్టించి ప్రజాకదంబకము పై పై వ్రాలి వీక్షింపఁగాఁ, | 97 |
| శా. | సంగాసంగజయాజయంబు, పరిహాసప్రస్ఫుటాశ్లీలభా | 98 |
| తే. | నీకు నౌ నీకు నౌ నంచు నెమకి నెమకి, | 99 |
సంపంగినూనె నమ్ము కరణకాంత
| వ. | అనుచు నట ముందట శతానందగేహినీకరరుహప్రరోహశిఖర | 100 |
| సీ. | విజ్జోడు పడ విడ్డ వెండ్రుక జందెంబు | |