పుట:కాశీమజిలీకథలు-11.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము


బొమ్మని కసరుచుండెను. ఆమె క్రేలోపము రాకుండ దగిన పరిబారకుల నియ మించెను,

అని యరింగించువబకు కాలాతీతమైనది. తదనంతరోదంత మవ్వలి మవీరీయం' దిట్లు చెప్పందొండగెను.

254 వ మజిలీ

సమస్యాపూరణము

ధారానగంబున భోజమహావాజు ర్మాతులయందు మారువెషము వ్రైచికొని యూరి నిశేషములం దెలిసికొనుటవాడుకయై యున్నది. ఒకనా డప్పుడమిటే ప డంధ కారబంధురమగు కృష్ణపడ శ్షపా [పథమ యామాపసానమున గంబ? కప్పుకొని వికారీ వేషముతో బట్టణము ఏధులం డిరుగుచు దై వికముగా (బాహ్మణ వీథి సందులో చూరుపంచ పొంచురగ లోపలి దంపతుల సంవాద మిట్లు వినంబడినడి.

(బాహ్మణి = నాఠాః అగ్నిశీఖుని కూతురు పితృద త మొన్న మగ శిబవుని గనినదట. వింటిరా? ఆ బాలు డెంతయో చక్కగా నున్నాడట. మనపిల్ల వెళ్ళి చూచి వచ్చినడి. -

(బాహ్మణుడు...-పురుడు వచ్చినదీ 1 లీ; ఆ పేరు తల షెల్టకుము. వావి “న ర్తనలు లేక (పవర్తి రించీనది.

(బాహ్మణి_-రామరామ : లోకులనుకొను మాటలు వట్టివట. ర్మాతి కలలో నెప్వడోవచ్చి యామెతో గలిసికౌనెవట అందువలన గర్భమైనేదట. అన్మూయి చెప్పినది.

[బాహ్మణుడు..... ఆ కల్పన దాని తం్మడి సఖు డగ్నిమ్మితుడు చేసి. యున్నాడు. అట్ల నక యగ్నలకై నవని చెప్పునా యేమి

(బాహ్మణి... అన్న లు తరములు (వాసి యొకరిపై నొక రనుమాన పజి లిచిపోయిరట. కాదా ! ఈ నింద వారికెట్లు వల్చినది శి

(వాహ్మణుడు...-ఇట్టి యపభ్యాతి వహించి యూరిలో నిలువ గలరా? నలుగురు మీదనుమియకా + అబ్బా: వీరి తండి కెట్టిగర్వము ! తానే _శ్ళోతియుడ నఫియు నూరిలోని వారెల్ల నపవ్శితులనియు దలంచువాడు. వానికి మంచి సంతానమే కలిగినది.

(బాహ్మణి---ఇంక వొర్యడను (వాహ్మణులలో గలపరా ?

(వాహ్మణుడు--తండి నాటి నుండియు. వారికి వెలియే. ఇప్పు డీకన్య కుంతివలె కొడుకును గన్నది. ఆ ఎలి నెవ్వరు తీర ఏగలరు ?