పుట:కాశీమజిలీకథలు-11.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము


ల్జోః మా తాస్వశ్రా దుహ్బిలాచ నై కళయ్యా వ సేదహః బలవానిం్య డియ్మ గామో విద్వాంసమపి కర్షతిం గ్‌! తల్లితో బుట్టునక్కతో దనయతోడ నేకళయ్యఎలండ దారెన్నటికిని మోసయినకించు విషయపమూవా మెట్టి పంశితోత త్తమువైన దుర్చలుసిజేసి,

ఖం దియరావస్యను మహక్షుబగూడ నగాధములో దింపుచుండును, (బబ్రహ్మయంతటివాడు పు ప్తుతి:ను మోహించెను. ఈ యింటిలో సోదరులముగాక మరియెవ్వరును లేవ, “పితృద త్తవీఏ మొగము జూచి యెజుంగదు. గర్భవతి యయినది. కారణమేమని యూహింప వలయును? నేకగానిి మా తమ్ముడు భీ లీ అట్టి తువృపుపం వాడెస్టు సేయును. ,శో (శియ(బాహ్మయనికి బుట్టి వేదా ల్యాసము సేయుచు నియతవితుడీగు వాడు అకార్యకరణము సీయునా? ఏమో కామాంధులు యుక్తాయు క క్ర ఫీజేక కూన్యులని చెప్పుదురు. పిళ్ళ దత్త సంతత ముత్తమ చిత్తముతో సద్వశ్రతంబులు 'సేయుచుండును, ఇట్టి నీచపు "పనికొచంబడునా ? ఏమియు నెకుగనిచో గర్భవతి యెల్సగును ? ఏడియు సీశ్ళయింప శక్యము కాకున్నది. ఈ రహస్యము దై వమునకుగాక "మనుమ్యల దెలియదు. పొపక లల్యములు కనులాగ జూచుటకంటె నెండేవి లేచిపోపుట. లెస్స. అని తలంచుచు నార్మాతి దమ్ముని కొక కమ్మ. వాసి ముగ్గు బుట్టలోనిడి వేకువజామున నెవ్వరికిం దెలియకుండ సుమతి దేశాంతర మరిగెను,

[పమతియు దై వికముగా నాడే పిళ్ళద త గర్భవతి యయిదనని యు తెలిసికొని పరితపించుచునన్న వలననే యా పని జరిగియుండునని తలంచి లోక (ప్రవృ త్రి యెరిగి కామమును గర్హించుచు స్త్రీ చేష్టితమ ల నిండించుచు సోవరీ స్నేహ వాళబద్దుండై యామె నేవియు సనజాలక యన్న పేర నొక చీటి [వాసి పంచాంగంలో వెప్ట థవ్వరికి వెప్పకుండ విమతియు నాటి వేకువవాముననే విదేశ మరిగను,

పితృద త్ర వాడుక (ప్రకారము వేకువ జామునలేచి యీళ్వరధ్యానము సేయుచు సుమతి పండుకొనియన్న _ గదిలోసకిటోయి అన్నా! లెమ్ము. లెమ్ము. తెల్ల ల్ల వారుచున్నడి. నాప (బార్జనశ్లోకములు సెప్పవా? అని యడిగి (పరివచనంబుగానక యశతండులేని యవ్వలికీ బోయెనని తలచి "ప్రమతి గదిలోసికిం బోయినడి. అతండును నుంుదలీచు. ఇరువురు పెందలకిడలేచి యెక్కడికో పని యుండి యేగిరని తలంచి తత్కారణ మాలోచింపుచుండ నింతలో దెల్ల వారినది. ఆబ్బాల వంటసాలయలికి మురిగ్గు పెట్ట బుట్టరీసినంత నందు సుమకి (వాసిన చ్సీటి గనంబడినది, విప్పి చదువ నట్టున్నది.