394
శ్రీకాశీఖండము
గీ. | అధికభక్తితోడ నమరేశ్వరీదేవి | 199 |
వ. | వెండియుఁ ద్రిలోకసుందరి యనుకందర్పదమసుశక్తి యవిముక్తక్షేత్రంబునకుఁ గస్తూరికాతమాలపత్రంబు. శ్రీకంఠసన్నిధియందు మహాలక్ష్మి భజించువారలకు భోగమోక్షలక్ష్ముల నొసంగు. లక్ష్మీపీఠం బనుమహాస్థానంబు సాధకాభీష్టదంబు. కమలాపీఠంబున కుత్తరంబున హయకంఠి యనుదేవి కఠినతరకుఠారధారాఘట్టనంబున విఘ్నద్రుమషండంబు ఖండించు. పాశపాణి దక్షిణంబునఁ గౌర్మికర్మంబులు ఖండించు. వాయవ్యభాగంబున శిఖచండి శిఖండినీరూపధారిణి యై జాము జామునఁ గేకాధ్వనులు సేయు. భీముచండి యుత్తరద్వారంబు రక్షించుచుండు. | 200 |
గీ. | కాశీభీమేశ్వరునిచక్కఁ గట్టెదురనఁ | 201 |
గీ. | ఛాగవక్త్రేశ్వరీదేవి శంభుశక్తి | 202 |
గీ. | తాటిపొడవున నవిముక్తధామసీమఁ | |