ఈ పుట అచ్చుదిద్దబడ్డది
366
శ్రీకాశీఖండము
తే. | అధికసద్భక్తిసంపద నగ్నిబిందుఁ | 118 |
వ. | మఱియు భవిష్యద్రూపంబు లెన్ని? యానతిమ్మనిన మధుసూదనుం డతని కిట్లనియె. | 119 |
వైష్ణవతీర్థమాహాత్మ్యము
సీ. | పాదోదకం బనుప్రథమతీర్థంబున | |
తే. | గ్రమముతోడ నే నాల్గుతీర్థములయందు | 120 |
క. | ప్రహ్లాదకేశవుని లను | 121 |