పంచమాశ్వాసము
263
| నెవ్వనిసద్భావ ‘మిదమిత్థ’ మని చెప్పఁ | |
తే. | లతులకైవల్యమంగళాయతనుఁ డభవుఁ | 96 |
వ. | అని యిట్లు చతుశ్శ్రుతు లుపన్యసించిన విని విరించిమఘపురుషు లహహా! పరేతనిలయంబునఁ గాంతాపరవశుం డైయుండు ప్రమథనాథుం డెక్కడ? అవ్యయత త్త్వం బెక్కడ? పరబ్రహ్మభావం బతని కెట్లు సమకూఱు? నింక మీమాటలు పొసంగ వనునవసరంబునం బ్రణవంబు మూర్తిమంతం బై వారి కి ట్లనియె. | 97 |
క. | శితికంఠుఁ డలఘులీలా | 98 |
తే. | అర్ధశశిభూషణుండు స్వయంప్రబుద్ధుఁ | 99 |
వ. | అనియివ్విధంబున నెంత చెప్పిన విధాతృమఘమూర్తులం జుట్టుకొన్న యజ్ఞానతిమిరంబు దొలంగదయ్యె. అప్పుడు దశదిశావకాశపరిపూర్ణం బగు నొక్కయఖండదివ్యతేజంబు వారలనడుమ నుద్భవించె. అనంతరంబ తన్మధ్యంబునందు. | 100 |