ఈ పుట అచ్చుదిద్దబడ్డది
172
శ్రీకాశీఖండము
గీ. | జంభదైత్యవిరోధి సాక్షాత్కరించి | 43 |
క. | ఏవరము వేఁడ నిన్నును | 44 |
వ. | అనుటయు. | 45 |
గీ. | శ్రీమహాదేవుఁ డనఁగఁ గాశీపతి యన | 46 |
క. | నాకంటె నధికుఁ డెవ్వఁడు | 47 |
వ. | అనుటయు. | 48 |
క. | ఏలా యీమాటలపని? | 49 |
మ. | అడుగ న్నిన్ను వరంబు వేడఁగ నహల్యాజార! విచ్చేయు నా | |