సారాలంకారము
| తే. | పలుకుపలుకున కుత్కర్ష బంధసిద్ధి, యుత్తరోత్తరసారమై యోలి నమరు, | 27 |
| క. | దేవతలకు వరుఁడు మహా దేవుం డద్దేవుమాళిదెసఁ జరియించున్ | 28 |
యమకములు
| క. | యమకాదిచిత్రబంధ, క్రమములు బహులములు, వానిగతి భాషాకా | 29 |
| క. | వచ్చినవర్ణంబులు కడు, నచ్చములై మొదల నడుమ నంతమునఁ గవుల్ | 30 |
| తే. | ఆదిమధ్యాంతగోచరాఖ్యత్రయంబు | 31 |
ఆదియమకము
| తే. | ఉక్తశబ్దంబు తుదశబ్ద ముక్తశబ్ద | 32 |
| క. | వాసరవాసవధూసువి, లాసములం దెగడి దెగడులలనలమనముల్ | 33 |
మధ్యయమకము
| క. | హృద్యార్థం బై పరఁగెడు, పద్యమునకు నిట్ల యమకబంధము నడుమం | 34 |
| క. | శ్రీకీర్తిచంద్రికల వి, ద్యాకైరవవితతు లలరఁ దలకొలిపెడు నీ | 35 |
అంత్యయమకము
| క. | 36 |
| తే. | 37 |