| మ. | పనితోదగ్రుఁడు విశ్వనాథుఁ డనిలోఁ బర్జన్యుచందంబునన్ | 10 |
| క. | 11 |
అనుప్రాసములు
| ఆ. | ఛేక వృత్తి లాట సిద్దంబులగు నను | 12 |
ఛేకానుప్రాసము
| క. | ఛేకానుప్రాసం బనఁ, నాకర్షిత మగుచు చొప్పు నర్థము వేఱై | 13 |
| క. | కందర్పదర్పదము లగు, [3]సుందరరతిహాసరుచుల సుందరి యందం | 14 |
వృత్త్యనుపాసము
| తే. | ఒకటి రెండును మూఁడునై యొలయువ్రాలు | 15 |
| ఉ. | 16 |
లాటానుప్రాసము
| క. | పాటిగఁ జెప్పిన శబ్ద మ, చాటుగతిన్ సొరిదిఁ బల్కు [7]చక్కద మర్దా | 17 |
| చ. | ధరణిఁ జళుక్యవిశ్వవిభుదానము దానము కీర్తి కీర్తి భీ | 18 |