స్ఫురణములు
| తే. | తనర శబ్దస్ఫురణము నర్ధస్ఫురణము | 49 |
శబ్దస్ఫురణము
| క. | కంఠీరవకఠినభటా, కుంఠితకంఠారవావకుంఠితరణసో | 50 |
అర్థస్ఫురణము
| చ. | తనరెడుఖడ్గధార మును ద్రావినవారి విరోధిభీరులో | 51 |
ఉభయస్ఫురణము
| స్రగ్ధర. | 52 |
శయ్య
| క. | మృదుతరమై యొండొంటికిఁ, బదమిత్త్రత గలిగి నొడువుపలుకులలోనన్ | 53 |
| చ. | చతురచళుక్యవిశ్వవిభు [5]చారుగుణంబు లరాతిరాజిరా | 54 |
పాకము
| క. | పాక మనంగా నర్థని, రాకులగంభీరయుక్తి, యది యిరుదెఱఁ గై | 55 |
ద్రాక్షాపాకము
| క. | బహిరంతః స్ఫురితార్థో, పహితరసప్రసర మగుచుఁ బద్యము సుఖసం | 56 |