| | భృశసంఫుల్లతఁ జేకొనుం గుముదినీబృందంబు మందాకినిన్, | 128 |
| తే. | వరుస నుద్దీపనవిభావవర్గ మండ్రు | 129 |
| క. | పులకస్వేదప్రమదము, లలవడు సాత్త్వికము లనఁగ, హర్షావేగా | 130 |
శాంతరసము
| క. | శమము విభావాదులచే, నమరం బరిపుష్టమైన నది శాంత మగున్ | 131 |
| శా. | డంభాచారము లుజ్జగించి రిపుగాఢక్రీడ నిర్జించి లో | 132 |
| క. | వేదాంతచతురసంభా, షోదితకౌతూహలంబు లుద్దీపనముల్ | 133 |
| క. | రోమాంచస్థంభాదులు, నేమపు సాత్త్వికము లండ్రు, నిర్వేదము వి | 134 |
| సీ. | శృంగార ముత్పలాంచితము విష్ణుఁడు భర్త తెలుపుహాస్యము గణాధిపుఁడు ఱేఁడు, | |
| తే. | భర్త, శాంతంబు నిర్మలస్ఫటికనిభము | 135 |
| ఆ. | ప్రథమరసము సామభవము వీరంబు ఋ, గ్వేదసంభవంబు, వెలయురౌద్ర | 136 |
| తే. | ఆది శృంగారజాతంబు హాస్యరసము, రూఢరౌద్రోద్భవంబు కారుణ్యరసము, | 137 |
| క. | శాంతము సర్వోత్తరరుచి, మంతం, బట్లగుట వైరమైత్రులు లే, వి | 138 |