| చ. | కనుఁగొన నొప్పు కంఠమున గానముఁ, బాణులఁ మంజులార్థక | 57 |
విహృతి
| క. | చెప్పఁ దగుమాట సిగ్గునఁ, జెప్పక వెడ గప్పిపుచ్చు చేష్టాదులచే | 58 |
| ఉ. | డెందము విన్న నయ్యె, నొకడిల్లఁదనం బొడఁగూడె మోముపై, | 59 |
ఈపదియును నైసర్గికములు.
విప్రలంభశృంగారము
| క. | లలితశ్రవణాలోకన, కలహాసూయాప్రవాసకలనలచేతన్ | 60 |
| సీ. | ఆదియుఁ జక్షుఃప్రీతి యన, నంతఁ జిత్తసంగంబునా, మఱియు సంకల్ప మనఁగ, | |
| తే. | ననుగతద్వాదశావస్థ మై తనర్చుఁ; | 61 |
చక్షుఃప్రీతి
| క. | చక్షుఃప్రీతి యనం జను, నక్షీణవిలాసగుణసమగ్రునిఁ బ్రీతిన్ | 62 |
| ఉ. | ఉల్లముఁ జూపుచూపు, లన నొల్లనియుగ్గులు, విచ్చుసిగ్గులున్ | 63 |