ద్వితీయాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము. సమస్తసద్గుణసాంద్రులగు శౌనకాదిమునీంద్రులకు సామోదహృదయజల | 2 |
చంద్రునివృత్తాంతము
సీ. | మదనసంహరుజటామకుటాగ్రసీమ నుద్దీపితంబైన వజ్రోపలంబు | |
తే. | దక్షకన్యామనోజసంతాపభరము, నెయ్యమునఁ జల్లఁజేయుపన్నీటికొలకు | 3 |
క. | చదువఁగవచ్చు బృహస్పతి, సదనమున కనారతంబు సౌందర్యగుణా | 4 |
మ. | తళుకుంజెక్కులరత్నకుండలసముద్యత్కాంతి రంజిల్ల ను | 5 |
వ. | విద్యోపదేశంబు సేయుచుండె నాసమయంబున. | 6 |
తే. | ఆగురుదార రూపరేఖాత్యుదార, చారుకుచభార శృంగారతారహార | 7 |