| | దెఱవ కవుంగిలించి వెనుతియ్యక చన్గవఁ దత్కుచద్వయం | 75 |
| చ. | విరులకు నొక్కయిందుముఖి వేడుకతో నిజశాఖ వంచుచోఁ | 76 |
| మ. | అరవిందాక్షులు దీఁగయుయ్యలల నొయ్యారంబుగా నూఁగఁ జొ | 77 |
| | పాదాక్రాంతములయ్యె రాగగుణసంపత్పల్లవవ్రాతముల్ | 78 |
పుష్పాపచయవర్ణనాదికము
| సీ. | అలివేణి కెంగేల నంట మాకందంబు ఒకవాణి పాడినఁ బ్రేంకణంబు | |
| తే. | కుసుమకోమలి యెదఁ జేర్చుకొనినఁ గ్రోవి, యువతి పుక్కిటిమధువు పైనుమియఁ బొగడ | 79 |
| వ. | మఱియు నయ్యరవిందలోచనానిచయంబు పుష్పాపచయంబు స్వచ్ఛందవిహరణకుతూ | 80 |
| రగడ. | తరుణి తరుణిసుమాళి యబ్రపుఁదావిఁ దా నిలసిల్లె నిత్తఱి | |