ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కవిజనరంజనము
66
| యనఁగఁ జెలువొందెఁ దామ్రచూడారవమ్ము | 91 |
గీ. | మోర యల్లార్చినందున ముందరిదెసఁ | 92 |
క. | రేనెలఁత యపుడు ముదుసలి | 93 |
క. | నిరుపమతమమదనోత్సవ | 94 |
గీ. | లలితదీపాంకురాళికిఁ బలితముద్ర | 95 |
క. | సితకిరణుం డపు డొప్పెం | |