కవిజనరంజనము
64
| బటుతరస్వేదకణములు పర్వె మేన | 81 |
క. | పిలిచినచో మాఱాడమి | 82 |
గీ. | తల్పమునఁ బ్రాణనాథుఁడు తరుణి యాన | 83 |
ఉ. | పయ్యెదఁ బాపుడు న్సుదతి పాణిసరోజములం గుచద్వయం | 84 |
| తమిజన్లప్పు దొలంగఁజేసినఁ గుచద్వంద్వంబు హస్తారవిం | 85 |
గీ. | కోపనాహ్రీభరంబుచే నాపువడియు | |