ఈ పుట అచ్చుదిద్దబడ్డది
55
తృతీయాశ్వాసము
| గ్రిక్కిఱిసె నొక్కమొగి నెల్లదిక్కులందు | 50 |
గీ. | తమమడరెఁ బాంథజనమోహతమముతోడ | 51 |
గీ. | నృత్యదీశాట్టహాసస్తనితము లమర | 52 |
| స్మరభూపాగమనప్రసారితసమచ్ఛాచ్చామరాందోళన | 53 |
సీ. | యమునాపయఃపూర మనఁగ నిమ్నోన్నత | |