చ. | కరుణయ కాక నన్ను నరికట్టఁగ నీ వొకలక్ష్య మెట్టు? లం | 112 |
చ. | వెడఁదలు గాఁగవించుచుఁ బ్రవేశతటంబుల నొగ్గి క్రోలి నో | 113 |
ఉ. | హేల దలిర్ప మి న్నొరసి హెచ్చుముహుర్లహరీవిజృంభణా | 114 |
చ. | ఎడపక యిచ్చుదాతలకు నివ్వలఁ గల్గుచు నుండు నిక్క మి | 115 |
తే. | విశ్వవిశ్వంభరకు హారవిలసనంబు, దోఁపఁ జేయుచు నున్నది దుగ్ధవార్ధి | 116 |
వ. | అని యనేకభంగులం గొనియాడుచుం జని యప్పయఃపయోనిధానంబునకు నంతరం | 117 |
శ్రీవైకుంఠవర్ణనము
మ. | నముచిద్వేషిముఖామరు ల్గనిరి వందారుస్వభూనీలకం | 118 |
క. | కని యంతంతట వినయా, వనతశిరస్కు లయి చేర వచ్చి దిశాపా | 119 |
సీ. | చక్రభూధరకులస్వాములపెంపునఁ, గనుపట్టుసాలచక్రములపొడవు | |