పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

526

కళాపూష్ణోదయము.


క. ఈపగిదిఁ దలఁచుకొన సుక
లాపంబుగ దాని మధురలాలసమసురా
లాపముల చేత వినుటకు
భూపాలు నిమదిని వేడ్క పొడ సాన్ మిగులు.

ఆ. ఇట్లు వేడ.. ఎడమ నింద బింగోస:
యాననంబుఁ జూచి యాసృపాలు
డాద రాతిశయము ననురాగమును గరం
బలరుచుండ నిట్టు లనుచుఁ బలి కె.

ఉ. ఆదిమ మైనజన్మమున నంగన యేను గమాముకుంద'ను )
వాదము కావ్యరూపమున వర్తిలఁ జేసితి నంచు
ల్యోదిత తావకీ న మధురోక్తులలో నది నీముఁగుణ
శ్రీ దనరార నారసి య శేషము నిప్పుడు చెప్పఁగాఁ దగున్

క. నీపరిరంభణమహిమను
దీపిత మగు తెలివి వేళఁ దిరముగ నది యే
గోపడఁతి కనుట లే దెదఁ
బైపై నీమీఁదితమి విభాసీలు చునికిన్

వ. అని పుకు ప్రాణవల్లభునిపలుకులకు గుచు సమ్మగువ
యోజగతీవర దేవరమది కిపు డె మ్యది ప్రియం బది న చే
యుట సాకునుం బరమ ప్రేమాస్పదంబు గావున సప్పావనికధ
యెల్ల వినిపించేద విన నవధరింపుమని పలికి తసకు సకలజ్ఞా