పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

520

కళాపూర్లోదయము.

గీ. యదుకులాభరణంబున కచ్యుతుని కు
పొయసంబుగఁ గొనిపోవు టగ మనుచు
ద్వారవతి కేఁగి యతని సందర్శనంబు
వడసి కానుకగాఁ బెఁ బాడ్జి వేంద్ర. 189

చ. అనయముఁ బ్రీతితో హరియు నాతని నుక యాదr,చి కై
కొని తదభీష్ట వస్తువులు గొబ్బునఁ గృపచేసి యప్పు డిగి
పొనరుచు దండ కాకృతి సముజ్జ్వల సం స్తవనీల కెంతఁయస్
ఘనముగ మెచ్చి యిచ్చె మణికంగెర నామునకు రాధి

చ. అతఁడు మహాప్రసాద మని యప్పుడు దానిఁ డగ రించి బా
లతఁ గనుపట్టువిష నికలాపము గావునఁ దద్భజాంతర
స్థితి కిది చాల కొప్పి గళసీమన యెంతయు గు తము తదీ
యతరళమోదు చిద్గుణము నాతనికిస్ హృదయ బుని

ఉ. ఆమణికంధరుండు తుదయం దలఘువ్రతుఁ 'జే'ర్చె దాని నా
భూమిసురుండు నీ కొసఁగే భూరికృపోన్నతి నిచ్చి తీవు నా
కోమహితాత్మతత్తరళ మొప్పఁగ నాహృదయంబుసోఁకను
ద్దామసుబోధ నైతి శిశుతా సమయంబున సట్లు మికిలిస్

ఉ.మ్మవర చంద్ర నీవు ప్రధమం పుజనిన్ మణికంధరుండ వై
యావిధిఁ గృష్ణుఁ బడసి యంతట నిజననంబునందు భూ
దేవవ రేణ్యు చేఁ బడసి దివ్యము నమ్మణిహారముం గృపై
కావృతబుద్ధి నజ్లో సఁగి యుతగఁ జేసితి నన్ను మన్న నన్.