పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

480

కళాపూర్ణోదయము


డతఁ బాజఁజొచ్చుటయు నీకను గౌడధరాత లేశ్వడు.డోడకుఁ ఊడకుం డని పటుకులచే నిజసేన నిల్పుచును.

చ.కడువడి మోజుఁ దాఁ దొలుతగా రధము స్మణపించి సెగ
పుం, బిడుగులువోనితూపు లరిబృందము పైఁ బరఁగిం చే నా
తనిం,గడచి తదీయ సేనలును గ్రమ్మె నరాతులమీఁద సా
హసం,బడరఁగఁ జేఁపచే గిచినట్లు సమస్తము నొక్క
మొత్త మై.90

క.ఆకఠిన పుఁగోల లకుం
గాక కలంగఁబడి నాల్గుగడలకు విచ్చెం
జీకాకుపడుచు నంగమ
హీకాంతుని సేన లెల్ల నెంతయు భీతిన్ .91

ఉ. ఆకరణిన్ గలంగి చనునట్టిబలంబును హాసభాసురా
లోకములం గనుంగొనుచు లోకజనసుతుఁ డంగభర యు
గ్రాకృతితో విపక్ష నిచయంబుపయిం గదలించె సశ్వమున్
భీకరలీల వాలుజళిపించుచుఁ గెంపువహించుచూడ్కితోన్

వ. అప్పుడు.93

చ. హయమునదల్చి ధేయనుచు నాజికిఁరోలుట యొండు దోఁ
చె న,వ్యయరయశక్తి నంత మఱి వచ్చిన త్రోవయుఁబోయిన
ట్టితో,వయు నొకటం గనంబడద వాడలు వాడలుగా సతం
డసి, క్రియలను జక్కు చేసినహరిది:రదాదులచేతఁదక్కు-గన్