పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూర్ణోదయము

అష్టమాశ్వాసము



శ్రీలాకీరి సతీసమ
లాలస నోలనగు శాచలర్గాళిణ్యా
శీలిత పుణ్య జయత్కర
వాలా నంద్యాలకృష్ణ పసు నాపొలా. 1

ఆ. అవధరింపు మమ్మహా సత్యన సనీతి
సరణి విని కరంబు సంతసిల్లి
యిద్ద తేజుఁ డాస రేంద్రుఁ డిప్పటికిని
మగధరాజు సంధి దగుస పనుచు. 2

ఉ. ఆనర పాలు పాలికి పడుతర రాతిజయంబుకల్మియున్
మానగుణంబు నా పతయు మాటల నేరుపు ధైర్యముం బరా
స్థానజ నానురంజససుదక్షతయున్ విసయ్కోృతి స్థలా
నూనవివేకముం గలసయోస్న తు సం పెను రాయబారిగాన్ ,

సీ. ఆరాయ బారియు సఊసం ప్రేషిత
జనుల చే మగ భేశ్వరుని పురోహి
తప్రధానాదులఁ దగుసామదానాది
వరసంబుల వశంవదులఁ జేసి