పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము. 435


ఆ. యపుడు కుసుమసాయకాగమ్యా యనాధి
కొరసిద్ధి గొంత గలుగఁజేసె
నావసుంధరాధిపొవతంసుండు రూ
పొనుభూతితనయ కాదరమున,

గీ. వరుని చిట్టంటు సేతలఁ గెరలుప్రేమ
మెఱపువోలెఁ దళుక్కున మెఱచుఁ గాని
నెలఁతసిగ్గను మొగిలులో నిలువ లేద
యదియు మిక్కిలి నిం పయ్యె నతనిమ చికి.

ఉ. భీతియు ఇజ్జయుం దనకఁ బెపజీ డాఁగుమనోజుఁ దేశ్చ ధో
త్రీతల సాధుఁ డింగనమదిం దల చూషఁగ నట్లు సేయ వాఁ
డాతనికిం గ్రియాసచివుఁ డై సతినీవి వదల్చేఁ బాదుకో
నాతనిని ల్పెజేఁడుప్రియయాత్మఁగరంచుచుఁజుంబ నాదులన్
వ. ఇవ్విధంబున.

ఉ. మిక్కిలిమిక్కుటం బగుతమిన్ రతికిన్నతి నూలుకొల్పుచుం
జెక్కిలి నొక్కి, చుంబనము చేసి కవుంగిట నోలలార్చి తొం
జొక్కు చుఁ డొక్కఁ జేయుచుఁ బ్రసూనశరాసనఖేలనక్రియ
ల్సెక్కు దెఱుంగులంజలి పెఁబ్రేయసియింపుకొలంది నంతటనీ

క దినదినమున కతివమదిన్
ఘనగరిమ న్నరుఁడు దఱునుగా రతులతజీవ్