పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము 423

దనకుము చాల వైదువతనంబున నంచు నొసంగె దీవనల్
తనకును వాంఛితంబ యిది తత్కృషభంగులు సమవచ్చు సే

చ. అదియును గాక యాత్రిభువ నెక సమాదరణీయకూషసం
పద గలవల్లభుం గలసి భవ్యసుఖంబులు గన్న యింతి దా
మదిని సహించుసే నిమిషమాత్రముఁ బాయఁగఁ బాయ
కుండఁ ద, తదుచిత రీతు లెప్పుడు ను దప్పక పన్ను చునుడు
గాకిలన్,

శా. లోకుల్ కాముఁడు కొముఁ డంచుఁ గొలఁదుల్ రూప్పిప
కాయు తమ శ్లోకుం బోలిచినన్ గతానుగతికోలోకో య
టంచుండుటల్, గా కట్లేతఁడు నొప్పునే యఖిలదృక్పర్వంబు
గాకున్నె ర,మ్యా కారుండఁట శంభుదృష్టి కహహా యా
మంట రప్పించు నే

ను. తరుణీ శాతకటాక్ష వీక్షలకొనల్ దార్కొ న్న చోట్లంబ లె
న్గురుశో భావిభవాకరంబులగుచున్ రోమాంకుర స్థానముల్
పరఁగున్ముట్టినఁ గందునోయసఁ గడుం బాల్టారుచున్నట్టియా
ధరణీ నాధు మెఱుంగుఁ జెక్కిళులు నేత్ర ప్రేమ పాత్రంబు లై.

మ. పరమానందముఁ బొందఁ జేయుచుఁ గడున్ భాసిల్లు నాభూ
పశేఖరు నేత్రాంబుజకోణశోణరుచి రేఖల్ నిత్యలక్ష్మీ గుణా
దరణాధీనక నీని కానవమిళింద స్పంద సందర్భని
ర్పరని, పపరాగ నిర్గళ నమార్గ భ్రాంతి యోగ్యంబు లై.