పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

సప్తమాశ్వాసము


వెతకణుపఁబట్టి దినమును వింత వింత
లై నయీపనుల్ చూడ మా కబ్బెఁ గాక.21

క. అన నతఁ డన్నియు నయ్యె
నిను నెఱుఁగమె యఱపులకును నేర్పరి వని నా
కును జెపు మే సడిగినయా
వనితకులస్థాన నామవర్తన లనుడున్.22

చ. సరవగ తత్కులాదులు విను దమకి) చెదు నాకుఁ దెల్పునూ
వివహపు శీతలక్రియలనెచ్చము సర్వము నాయమం గొను
ద్వరపడులాగొ య ట్లయినఁ దద్దన మెత్తుద మూళ్ల మీఁదట
న్విరహపుఁబన్ను పే రిడి గణింపపు క్రొవ్వున నెవ్వనింబ్రజల్.

గీ. ఇదియు నూరక యంటిఁగా కేల నీకు
మాకతల్ వీన బంటుకేల్లాకు వోవఁ దొత్తుకొడుకులువో లెఁ దోడ్తో దిగంత
భూమిపతు లంపుచున్నారు కామితములు.23

సీ. ఇవె చందనపుమ్రాకు లెన్నికఁ గొనకయా
కేరళ దేశ భూదారుఁ డనిపెఁ
గట్టాణిముత్యాల పెట్టె లయ్యా యివి
పాండ్య దేశపు రాజు పనిచి నాఁడు
పన్నీరు చెంబులబండ్లయా యివి కామ
రూపదేశాధీశ్వరుండు పని చేఁ