పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

కళాపూర్ణోదయం


6. వరుసఁ బడవి భాగవిరచకతో నం
మరయఁ దోఁచుచున్న యది కరంబుఁ
దెలియఁ జూడుఁ డేతదీ చూుధ్రవచనసు
దర్భమునను శబ్దతంత్రవిదులు.167

వ. అని పలికి మదాన్ యుండు ప్రథమూగముస కభిముఖు. వి సుమ
నినమిత్సుడును ముకుళితకరకమలుండును సగుచు మీ
రెవ్వ : ప్రచ్చన్న వేషంబున నేల వచ్చితిరి ఏవిధం బంత
యు నాకుఁ దెలియ నాసతివలయు నని వాగ్గించిన " తండు
తనుతండ్రియన్న దానని యనంబు 'మొదలుకొని పూర్వవృ
త్తాంతంబు తమతల్లులవలన షిన్న దియుంచారు గన్న దియుం
దద్దర్శన పర్యంతంబు సకలంబుఁ జెప్పీ సతండు నిజపుగో
హితదోషా య త్తతఁ జేసి పూజూగు లైనవారిని విచారింపనే
రనిత నదుర్వి వేకంబునకు సిగ్గుపడుచు నిట్లనియె.168

క. ఇది దెలిసియే కావలయు
న్మదాశయుం డనుచుఁ బేరు నాకు నిడుట యే
ని దిగోఁ గస నేరన కో
విదులఁ బురోహితునికపటవృత్తికి లో నై.169

చ. అని దుపు డమ్మహామహుల ప్రార్థనబల్మిని దకి వదం
డనము న కేంద్రుఁ డాతని కొనర్పక యాత్మపురో
ర్తనమును మాన్పి తత్కపటతంత్రములో పలివార లై చరిం
చినజనులన్ లఘుప్రహితశిక్ష, ఎనీతులఁ జేసె నెంతయున్.