పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కళాపూర్ణోదయము.


స్నొవిధిక: యదు గలయట్టిషనుల్ సకలంబుఁ జేయ నే
ర్చావహిళ:గఁ గా తను తటఁ గట్టడ సేసెఁ జేసినన్.76

1. జళుత యైనశారదాదేవి పూజు
కుపక్క చుకార్యం బి: యొప్పు ననుచు
ధికమోదంబుతో శతఁ డాదచి
సంతత బు తదేక సిన్హతఁ దలిర్ప.77

క. సమధికమధుమదగణమా
సమచుచలచుచకక సంచయ సంచా
రమనోరమసుమనోరమ
సమకఁగ నాపూవుఁదోఁట యనిశముఁ బెంచెన్.78

సీ. నీ రెత్తు వేళల నీ రెత్తుఁ బాదుపా
దునకుఁ గాలువలు పొందుగ నమర్చి
త్రవ్వటంబులతఱిఁ ద్రవ్వటంబులు పెట్టు
దగినట్టికట్టుగుద్దలి గడించి
యెరువుఁ జల్లెడు వేళ నెరువుఁ జల్లు గతాభి
మానుఁ డై గంపలఁ దాన తెచ్చి
యు టోత్తుపదనున నం క్రొత్తు నెలమి గా
నించు లేఁగొమ్మలు వంచి వంచి

గీ. నాకు వోయ.గవలయుచో నారు పోయుఁ
గొమ్మ నాఁటంగ దగు నెడఁ గొమ్మ నాఁటు