పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180 కళాపూర్ణోదయము.


వ. ఎదిరించి నిల్వ నోపు నేని తన కైదు వెచ్చట నున్నది తెచ్చు
కొమ్మను మోకొమ్మ నెమ్మనంబున నితండ నిక్క పునల
కూబరుం డనియు యుద్ధంబున జయాపజయంబు లెంచినట్టు
రావు తొడింబడ నితని కొక్కటి యయ్యె నేని యే నేమియ
గుదాన ననియు విచారించి తేని నితవితధ్యమిధ్యాభావంబు
లేర్పడునంచాళ 'నేనును యుద్ధంబునకు వేగిరింపక సహిం
చెద నికను మాయిరువుర వాక్య ప్రకారంబులు వినియు నీ
వెఱింగినపూర్వరహస్యంబు లడిగియు మఱియు నుచితమగు
తెఱంగులవలన మాక పటాకపటవర సుబులు దెలిసికొను
ము నాకుం బ్రియవనిత వై. నీవు నా యెదుటన యిట్లు పరు
నికంఠా లింగనం బొనర్చి యుండ నిచ్చలో న మచ్చరంబు పె
చ్చు పెరుఁగక యుండదు పెచ్చు పెరిగెఁడుమచ్చరంబు సత్యా
సత్యవి వేచనపర్యంతంబు నిలువ కెట్లోనర్చునో యెఱుంగ
రాదు కావున. నాత్మహితంబుఁ గోరి తేని యతని విడిచి యెడ
గలుగ నిలిచి నాపలుకులు నిను మనిపలికి.

శ. ఆ చెలువ తసదుప్రియులు
గాచుకొనఁగ నప్పుడదియె గతిగా మది నా
లోచించి చూచి మఱి త
ద్వాచాగతి నతని కెడగఁ దాఁ జని నిలిచెన్.

క. ఆతఁడు నోతొయ్యలి యిపు
డీతనియీకత్తి గితి యేను గణింపన్