పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఒప్పైన కురులకు నోడిపోయినయట్లు
        తుమ్మెదగుంపులు తొలఁగఁబాఱె
స్తనయుగ్మములకును సరి రా మనెడులీలఁ
        జక్రవాకంబులు సరగ నెగసె