ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ రాజగోపాలాయనమః
ఉషాపరిణయము
(పద్యకావ్యము)
ద్వితీయాశ్వాసము
ఉషాకన్య చెలులతోఁగూడి యుద్యానవనమున విహరించుట
వనకేళి—జలకేళి
| శ్రీజయనిత్యనివాసా! | |
వ. | అవధరింపుము. | |
క. | అని పలుకు చెలులపలుకులు | |
సీ. | పణఁతి యొక్కతె చేరి బంగారుపావాలుఁ | |