186
ఉద్భటారాధ్యచరిత్రము
మ. | నవరత్నద్యుతిపుంజిపింజరితనానాదిగ్వితానంబు సి | 284 |
మ. | హరు వెంటం జనుదెంచి రత్తఱి విమానారూఢులై సిద్ధకి | 285 |
వ. | వెండియు నక్కాండంబునం దక్కినయక్షరక్షఃకులవరేణ్యులు ననూనతపస్సారశరణ్యులగు కుంభనిశుంభకుంభోదరనందికేశ్వరభృంగిరిటిప్రభృతిసారిషదపుంగవులును నింద్రాణ్యాదిమాతృకలును నింద్రాదిదిక్పాలకులును వామదేవాదితత్త్వజ్ఞులును గరుడాద్యండజమండలేశ్వరులును బ్రహ్మాదిప్రధానదైవతంబులును నద్దేవతాసార్వభౌముపిఱుంద సమందానందకందళితహృదయారవిందులై చనుదేర సరభసకరాస్ఫాలితభూరిభేరీగభీరభాంకారంబులును రంభాదిత్రిదశపురంధ్రీమంధరకళ్యాణగానకళాకోలాహలంబును నమరతరుపరిగళితసుమనస్సముదయసంభూతసాంద్రమధురసాస్వాదమదాంధపుష్పంధయఝంకారంబులును దుంబురునారదప్రముఖముఖనిర్గతనిరర్గళజయజయశబ్దసౌష్ఠవంబులును దిక్కులం బిక్కటిల్ల మహోత్సాహంబునం బ్రత్యక్షంబైన యుక్షవాహునకుం బ్రదక్షిణప్రణామంబు లక్షీణభక్తి నొనర్చి ధరాధ్యక్షుండు కరకమలపుటఘటనాపాటవంబు నిటలంబు నలంకరింప నంకురితపులకాంకురుండై యుదారస్వరంబున నిట్లనియె. | 286 |