144
ఉద్భటారాధ్యచరిత్రము
మ. | నయకావ్యున్ మతిగీష్పతిన్ బ్రబలసేనాపోషసేనాని న | 90 |
గీ. | గోపకుం డావునల్లనఁ గుస్తరించి | 91 |
గీ. | ఎంతయపరాధ మంతయు నెగ్గుసేయు | 92 |
వ. | అని ప్రమథేశ్వరుం డనేకప్రకారంబులఁ దనకుమారునికి విద్యాప్రకారం బెఱింగించి తనయుద్యోగంబునకుఁ బరితపించు నతని నుచితవచనంబుల నూఱడం బలికి ధర్మపత్నితో ముక్తంబునకు నవిముక్తప్రయత్నంబునం జనియె నంత. | 93 |
ఉ. | తండ్రి విరక్తుఁడై మునిమతంబునఁ గాశికిఁ జన్నపిమ్మటన్ | 94 |
ఉ. | ఆదిమశైవలక్షణసమాచరణాత్ముఁడు ముంజభోజభూ | 95 |