పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యము
ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ
రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి
బిరుదాభిరామ రామలింగయ నామధేయ ప్రణీతం
బైన శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము
శ్రీ