ప్రథమాశ్వాసము
31
| ఖాగరిమంబుఁ దాల్చుటయ కాదు మదీయగణాధినాథతా | 124 |
సీ. | శివలింగధారణాంచితమూర్తు లగువార | |
గీ. | లర్హవర్తనములఁ గూడి యలరువార | 125 |
క. | శవశోణితపానాదిక | 126 |
వ. | "ప్రారబ్ధ కర్మాణాం భోగా దేవక్షయ" యనువాక్యం బనుభవింపక తెగదు కావున నిందునకుం గొందలం బందవలవదు. కాలక్షేపంబు సేయక మదుపదిష్టంబగు మార్గంబున శాపావధిం గాంచి మదీయసాలోక్యంబున నుండెదరు. పొం డని కుండలి మండలేశ్వర కుండలుండు కొండరాచూలితో నంతర్ధానంబు నొందెఁ. బిశాచబృందంబులు నమ్మహాదేవు నాదరంబునం గొంత సంతాపంబు వాసెఁ దదనంతరంబ. | 127 |