ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
ఉత్తరహరివంశము
ప్రథమాశ్వాసము
| శ్రీసర్వమంగళాకుచ | 1 |
వ. | దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. | 2 |
క. | హరివంశప్రథమకథాం | 3 |
క. | జనమేజయుఁ డిట్లను న | 4 |
క. | ఘనబలుఁ డుదగ్రతేజుం | 5 |
శా. | పాతాళాధిపుఁడైన శేషుఁడు ప్రలంబఘ్నుండు నారాయణ | |