షష్ఠాశ్వాసము
255
చ. | అనుడు మురాంతకుండు ప్రమథాధిప బాణసురారి నీవు గా | 225 |
మ. | అనుచుం గృష్ణుఁడు వోయినం బిదప బాణామర్త్యవైరీశును | 226 |
క. | నందీశ్వరుఁ డిట్లను నా | 227 |
శా. | పోయెన్ విష్ణుఁడు లెమ్ము లెమ్మనుడు నుద్భూతాధికప్రజ్ఞుఁడై | 228 |
వ. | నందికేశ్వరుండు పురారి ముందట నృత్యంబు చేయ నియోగించిన. | 229 |
క. | తాండవము చేసె బాణుడు | 230 |
క. | జనితవరకాంక్ష బాణుం | |