252
ఉత్తరహరివంశము
| నక్కాకోదరవిదారి యగువైనతేయుండు తదీయోదరంబు వ్రచ్చి రణభూమికి బలి | 204 |
క. | అప్పుడు బర్హిణ మోడిన | 205 |
ఉ. | పుట్టెను దైత్యసేనల నపూర్వతరం బగుశోకభారముం | 206 |
క. | ఆయరద మెక్కి బాణుం | 207 |
శా. | జ్వాలాంతం బగు బ్రహ్మశీర్షకమహాస్త్రం బేసినం గేశవుం | 208 |
గీ. | అటు ప్రయోగించి యాయస్త్ర మంతఁ బెఱిచి | 209 |
శా. | ఓరి దానవధూర్త! నీదువచనోద్యోగంబు లెట్లేఁగెరా | 210 |
- ↑ దివ్యగణము లుడుగణవీథిన్, ఆ-