200
ఉత్తరహరివంశము
| దీఱె ననుం గనుంగొనుఁడు ధీరతఁ దోడ్పడ రండు నాకునుం | 226 |
వ. | అని వారి నడకించియు నదలించియుఁ బొదుపు చేసి పోరికిఁ బురికొల్పి | 227 |
శా. | నేలం గొందఱు మింటఁ గొందఱు గజానీకంబుఁ గీలాలము | 228 |
వ. | వచ్చి నిలు నిలు మని యదల్చి తాఁకిన. | 229 |
క. | ఒక్కనికిఁ బెక్కుమొనలకు | 230 |
వ. | ఇట్లు నిలిచి తనచేతి పరిఘంబు కంధరంబునం జేర్చి. | 231 |
తే. | పరిఘతోమరాదులఁ దన్నుఁ బరులవైవ | 232 |
వ. | ఇట్లు. | 233 |
క. | ఇరువదినాలుగువేవురు | 234 |
క. | పలకయుఁ గరవాలముఁ గొని | |