184
ఉత్తరహరివంశము
| తలఁపులకు జక్క నుండెడితలఁపు లేదు | 115 |
వ. | కలఁ గన్న తెఱంగు విచారించి. | 116 |
చ. | అకటకటా కటాక్షముల కందియు నందకపోయెఁ గాక వం | 117 |
వ. | అనుచు నచ్చపలలోచన వెచ్చ నూర్చుటయును. | 118 |
చ. | కడలఁ దొలంగెఁ దుమ్మెదలు కట్టెదురం బొడసూపనోడి పు | 119 |
వ. | మఱియు నమ్మెలంత మేని సంతాపం బంత కంతకు మిగుల నప్పుడు. | 120 |
ఉ. | శూలివిలోకనానలము సోఁకు రతీశుఁ డెఱుంగు గాన య | 121 |
వ. | ఆత్తఱిం దత్తాపంబు సయిరింపక యత్తలోదరి యుల్లంబు డిల్లంబుగాఁ | 122 |
చ. | కిసలయపత్త్రికన్ మకరకేతన నూతనవార్తలన్నియుం | 123 |
వ. | అనుచుఁ బరిభోగవాంఛానిరత యయ్యె నయ్యవసరంబున. | 124 |
క. | నీహారముపేర సఖీ | |