54
ఉత్తరహరివంశము
| కంబై సమద్భారధురీణసంకులంబయ్యును నక్షమాలాభాతిశయంబై యొప్పునప్పుండరీ | 110 |
సీ. | సంయమీశ్వరదత్తసంధ్యార్ఘ్యజలబిందు | |
గీ. | కారవంబును సామగానారవంబు నంతకంతకుఁ జెలఁగంగ హర్షలీల నంబుజాక్షుండు సొచ్చె నయ్యాశ్రమంబు. | 111 |
తే. | గౌత మాత్రి విశ్వామిత్ర కణ్వ యాజ్ఞ | 112 |
క. | మునివరు లెదురుగ జని పా | 113 |
వ. | ఇవ్విధంబున నితరేతరసందర్శనసమయ ముచితకృత్యంబు లాచరించి తత్తా | |
- ↑ పుటములు పంకజంబుల జయింప