పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1860 లోని

శృర్‌వ చట్టము.

1860 లోని ఊరిన చట్టము

సవరణలు 1. ఉగవాదుల (ప్రాంతముల (పత్యేక న్యాయస్నా, నముల) చట్టము,. 1984 (1984 లోని ఠి1ేవ

చట్టము ) లోని 20వ పరిచ్చేదము ద్వారా భారత సాక్ట్య చట్టము, 1872 ( 1872లోని 1వ చట్టము) నకు చేయబడిన సవరణ.

భారత సాక్ట్య చట్టము, 1872 లో 111వ పరిచ్చేదము తరువాత ఈ (కింది పరిచ్చేదమును చొప్పించవలెను,. అదేదనగా:---

ల [11ఏ. కొన్ని అపరాధముల గూర్చి పులోభావన. (1) ఏ వ్యక్తియై నను

(ఫ)' ఆశాంతిని అణచివేయుటకు, (పజావ్యవసను పునరుద్నరించి కాపాడుటకు నిబంధన చేయునడ్దై తత్సవూ యమున అమలులోనున్న ఏదేని అనుశాసనము (కింద కల్టోలిత (పాంతముగా (పఖ్యానింపబడిన ఏదేని _పాంతములో, లేక

(ప్‌) ఒక మాసమునకు మించిన కాలముపాటు (పజాశాంతికి విస్తారముగా భంగము కలిగినట్టి ఏదేని (పాంతములో-- ఉపపరిచ్భేదము (2) లో _ నిర్చిష్ట్పపరచిన _ ఏదేని అపరాధము చేసినట్టు _ నిందితుడ్డై యుండి అట్టి వ్యక్తి అట్టి (ప్రాంతములోని ఏ స్మానమున లేక ఏ స్నానము నుండి ఏదేని సాయుధ బలముల లేక (పజావ్యవన్నను కాపాడు బాధ్యత అప్పగించబడిన బలముల యొక్క సభ్యుల స్పై వారు తవు కర్తవ్యమును నిర్వహించుచు వ్యవహరించుచున్న పుడు దాడి ' చేయుటకు అగ్న్యాయుధములు, (పేలుడు వస్తువులు ఉపయోగించబడినవో ఆ స్పలముల్కో అని ఉపయోగించ బడినపుడు ఉండెనని నిరూపించబడిన యెడల అట్టి వ్యక్తి అట్టి అపరాధము. చేసినాడనిి తద్విరుద్దముగా నిరూపించ బడిననే తప్ప, పుఠలోభావన చేయవలెను.

(2) ఉపపరిచ్చేదము. (1)లో నిర్బేశించిన అపరాధములు. ఈ (కింద తెలుపబడినవి అవేవనగా:--

(ఏ) భారత శిక్హాస్మృతి యొక్క 121వ పరిచ్చేదము, 121ఏ పరిచ్చేదము, [22వ పరిచ్చేదము లేక 129వ పరిచ్చేదము (కింద అపరాధథవుు :

(బీ భారత శిక్షాస్మృతి యొక్క 122వ పరిచ్చేదము లేక 123వ పరిచ్చేదము (కింది అపరాధము చేయు

ఫ్ర)

టకు ఆపరాధికమ్హైన కుట లేక (పయత్నము లేక ద్యుే ప్పేరణ.

2. కట్ననిషేధ (సవరణ ) చట్టము, 1986 ( 1986లోని 43వ చట్టము ) లోని 12వ పరిచ్చేదము ద్వారా భారత సాక్ట్య_చట్టము, 18/2 “౧872లో ని 1వ చట్టము ) నకు చేయబడిన సవరణ.

డు లా లై ల (1 లు! (1 వ సాక సు? వజ. సట ! నళ నం మా పాక్ట్య చట్టము 1872లో 113ఏ పరిచ్చేదము తరువాత ఈ _క0ది పరిచ్చేదమును చొప్పించవఠెమ,.

113వ, కట్నకారణ మర౭ం


. పులోభావన. _ఎవరేని వ్యక్తి ఒక సీకి కట్నకారణ మరణము య్‌ అను (పశ్న ఉత్పన్నమవ్హాయుండి ఆ (స్తీ వం షెప్ట్రైటకు అవచహిత పొర్త్యము ప వ్యక్తి కట్నము. అడిగి క కట్నము అడుగుటకు సంబంధించి ఆవె పట్ల (కూరముగా లోవర్తించెనని య ఆమెను. వేధించెనని నిరూపింప బడినపుడు, న్యాయస్తా నము “అట్టి వ్యక్తి కట్నకారణ మరణము కలిగించినట్ము సలో భావన చేయవలెను.

విశదీకరణము:--ఈ పరిచ్చేదము నిమిత్తము నం మరణము ”* అను. పదము భారత శిక్షాస్మృతి

యొక్క 304బీ : పరిచ్చేదములో ఆ పదమునకు ఏ అర్భము కలదో ఆ అర మునే కలిగియుండును. ని


వి. ఎన్‌. రమాదేవి, కార్యదర్శి, భారత (వభుత్వము,

రగ