పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాక్ట్యమును ఎవరు ఈయవచ్చును.

మూగ సాక లుం

సివిలు దొవాలోని

పక్ష కారులు, మరియు వారి భార్యలు లేక భర్తలు. (కిమినలు

  • విచారణలోనున్ను వ్యక్తి

యొక్క భర్త లేక భార్య,

వ్యాయాదీళశులు మరియు మేజ్మి స్టే టు

వివాహితుల మధ్య సంసూచనలు,

(పభుత్వ వ్యవహారము అను గూర్చిసాక్ట్మ ముం

అధ్యాయవము--$)

సౌతలను గురించి 118, లే బాయము అతి వార క్యము, శారీరక లేక మావసిక వ్యాధి, లేక అదే రకస్త్పు ఏదేని ఇతర కార

అము వలన తవును అడిగిన (పశ్నలను “అర్భము చేసికొనజాలరనిగాని ఆ పశ్నలకు హేతుబద్ధమైన జవాబులు ఈయ

లేరనిగాని న్యాయస్నానము _ తలచిననే తప్ప, సాక్ష్యము నిచ్చుటకు అందరు వ్యక్తులకు అర్హత గలదు, విశదీకరణము “ాఉన్మత్తునికి తన ఉన్మత్తత వలను తవను అడిగిన (పశన్నలు ఆర్జము గాక్క వాటికి

హేతుబద్బ మెన జవాబులు ఈయలేకుండిననే తప్పు సౌక్ట్య్యము నిచ్చుటకు అనర్హృత లేదు,

సంజ్నలు చేయుటద్వారా తన సాక్ట్యమును ఈయవచ్చును, అయితే అట్టి (వాతను (నాయుట మరియు అట్సి. సంజ్బలను చేయుట న్యాయస్టావములో బహిరంగముగా _ జరుగవలెను. ఇటు. ఇచ్చిన సాక్ట్యమును వ్యాగూవ సాక శ్రముగా భావించవలెను.

క9. సాక్షి మాచ్యాడలేని వాద్దైనచోో అర్వవంతమగు ఏదేని ఇతర రీతిగా అనగా (వాయుట లేక్ష

లలు అన్ని సివిలు చర్యలయందును దావాలోని పక్ట్మకారులు, మరియు ఎవరేని ఆ దావాపక్షకారుని

యొక్క భర్తయె నను భార్యలయృె, నము అర్హతగల సాక్షు లగుదురు. ఎవరేని వ్యక్తి స్పై జరుగుచున్న (కీమినలు చర్య లయందు అట్టి వ్యకి యొక్క భర్తలయ్య్సె వను భార్యయ్చై నను అర్హతగల సాక్షి యగును.

121. న్యాయారీబని లేక మేజ్మిస్టేటును. ఎవరినై నను అట్టి వ్యాయాధీశుడుగా లేక మేజ్యిస్పేటుగా న్యాయ స్థానములో అతని * పవర్వనను గూర్చినట్టి, లేక అట్చే న్యాయాధీశుడుగా లేక మేజ్యి స్పేటుగా న్యాయస్థానములో అతనికి తెలియవచ్ళిన ఏదేని విషయమును గూర్చినట్ట్య, '(పళ్నలకు వేటిక్షై నమ జవాబు చెప్పవలసినదిగ్కాఅతడు అధీనస్సు డుగా ఉన్న పై న్యాయసా నవు (ప్రత్యేక ఉత్త రువుస్టె తప్ప, బలవంత పెట్టరాదుః అయితే అతడు అట్టు వ్యవహరించు చుండగా అతని సమక్ట్మృమున జరిగిన ఇతర విషయములను గూర్చి అతనిని పరీక్షి ౨చవనచ్చును.

ఉదాహరణములు :


(ఏ) “బీ. అను మేజ్యి స్టటుచే ఒక వాజ్న్మాలము అనుచితముగా తీసికొనబడినదని సెషన్సు న్యాయ స్టానములో తనపై జరుగుచున్న విచారణలో *ఏి చెప్పును. దీనిని గురించిన (పశ్నలకు జవాబు చెప్పువుని, వరిష్మ న్యాయష్టానపు [పత్యేక ఉత్తగవుసైై తప్పు “బీ ని బలవంత పెట్టరాదు. -

(బీ *వీ' అను మేజ్యిస్పేటు సమక్షమున తప్పుడు సాక్ట్యము ఇచ్చెనని సెషన్సు న్యాయప్తానములో “వీ” సై నేరము మోపబడ్డినది.. వరివ్య న్యాయసానపు పత్యేక ఉత్తరువుపై' తప్పు “బీ ని “వి ఏమి చెప్పినాడని అడుగరాదు.

(స్రీ “టీ” అను 'సెషన్సు న్యాయాధీటని నమక్షమున విచారణ జరుగుచుండగా ఒక పోలీను అధికారిని హత్య చేయుటకు పయత్నించెనని “వ్‌” స్పై సెషన్సు, న్యాయస్థానముతో నేరము మోసబడినది. జరిగిన దానిని గూర్చు గవ” ని "జిక ంచవచ్చును.

౨28. వివాహితుడై న లేక వివాహితుడె యుండిన వ్వక్సి నెవరినె నన్కు తాను వివాహము చేసికొనిన లేక

న్హై సన ఏ వ్యకి చేస్టైనను తమ వ్లైవాపొక స్పితి కొనసాగుచున్నపుడు తనకు చేయబడిన సంసూచన

న. య లను వెల్లడి చేయుమని బలవంత పెట్టరాదు, మరియు నివాహిత వ్యక్తుల మధ్య జరుగు దావాలలోవు లేక వివాహిత జ జై క స్‌

భి

క పడ్‌ ం ష్‌ రాజ్య కాప్‌ ట్ను చ (7 ఇద న! తనా ళ్యు ఒడ యాం వ్యక్షులల ' ఒకరు మలొకరి ట్టు గావించిన ఏదేని నేరమును గూర్చిన అభియోగి చర్యలల ను తప్పు అబ్బ సంసూచనలను

తెలియజేసిన వ్యక్తి యొక్కలేక అతని హిత్మపతినిధి యెక్క. సమ్మతి లేనిదే వాటిని వెల్ళడి చేయుటకు అతనికి

(మ

స. (పభుత్వ వ్యపహారములకు సంబంధించిన ఏవేని అపచురిత ఆధికారిక రికార్డుల నుండి లభించిన

సాక్ట్యమును. బేనినై నను ఇచ్చుటకు, తత్సంబంధ శాఖాధికారి అనుజ్న్ఞతో తప్పుఎవరికిని అనువుతి నొసగరాదు. ఇ టి మో ద నీ

శాఖ ధికారి యుక్తృనుని తనకు తోచినట్ళు అనుజ్నను 'ఈయవచ్చును లేక నిరాకరించ వచ్చును,

76