పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదాహరణములు


న్యాయస్నానము ఇట్టని పులోభావన చేయవచ్చును వ్‌

(ఏ) దొంగిలింపబడిన సరుకులు తన స్వాధీనమందుండుటకు తగుకారణమును చూపగలిగిననే తప్పః వాటీని దొంగతనము జరిగిన వెంటనే స్యాదీనముందుగల మనిషి తానే దొంగచ్చుయుండవలెను లేక దొంగిపంపబడినవని ఎరిగి యే ఆ సరుకులను తీసికొనియుండవలెను,

(బీ సహాపరాధి చెప్పిన ముఖ్యవివరములను ఇతరస్తాక సముచే (ధువపరచిననే తప్పు సహోాపరాధి సాక్ట్యమును

వగ

నమ్మరాదు. గా న

(స్రీ స్వీకరింపబడిన లేక పీటీ (వాయబడిన వినిమయప। తము సరియె న (వతిఫలనునకే సీల్‌ ంపబడినది. లేక పీటీ | వాయబడినది. (త్రీ కొన్ని వస్తవులు లేక పఠిప్టితులు మామూలుగా ఏ కాలావధిలోపల అంతమగున్నో అంతకన్న తక్కువ కాలావథిలోపల అట్టి వస్తువు లేక పరిస్టితి ఉన్నట్టు నిరూపింపబడినచో అది ఇంకను ఉండియున్నది. (ఈ) న్యాయిక కార్యములు ఆధికారిక కార్యములు (కమబడ్బముగా నిర్వర్తింపబడినవి, (ఎఫ్‌ సామాన్య వ్యవహార సరళి (పత్యేక కేసులలో అనుసరింపబడినది. (జీ ఈయవీలుండియు. ఒసగబడని సాక్ట్యము ఒసగబడుచో దానిని అపియుంచిన వ్యక్తికి (పతి కూలముగా ఉండును. + ఖీ లా. క ఆం అక లక వ్‌ అష (సశ బలవంత పెట్టి జవాబు చె్పంప శాసన పకారమువీల్పలేని (సన్ను జవాబు చెప్పుటకు ఒకమనిషి నిరాకరించిన చో జవాబుచెప్పిన యెడల్క ఆ జవాబు అతనికి (పతికూలముగా ఉండెడిది. (ఐ) ఒకబాధ్యతను కలుగజేయు. దస్తావేజు అ భాధ్యత _ సెరనేర్చవలసిన ్య్యక్షివద్ద ఉన్నచో ఆ భాధ్యత తీరిపోయినది.

అయితే న్యాయస్కానము తన సమక్షమున గల (పత్వేక కేసుకు అటి సూ తములు వర్తించునా అన పర్యాలోచించు నపుడు, ఈ కింది సంగతులవంటి వాటిని గూడ దృష్టియందుంచుకొనవలెను:--

! ఉదాహరణము (%) నుగూర్చి -దొంగిలింపబడినవెంటనే ఒక గుర్తు పెట్టబడిన రూపాయి ఒక దుకాణదారు గలా ల "సెళ్ళెలో ఉన్నది. అదితన స్వాథినములోనికి ఎట్టువచ్చెనో అతడు నిర్చిష్రముగా చెప్పలేడు. కాని వర్తక పరళిల్‌' నిరంతరాయముగా రూపాయలను అతడు తీసికొనుచునే ఉండును. (

ఉదాహరణము (బీ) ని గూర్చి :- అత్యుత్తమ శలసంపన్నుడగు “ఏ అను వ్యక్తి ఒకానొక యం తసముదాయమును అమర్చుటలో నిర్ణ క్ట్ముగా చేసిన కార్యము. ద్యారా, ఒకమనిషీ య్బొక్క్ల వురణమునకు కారకుడయ్యెనని' విచారణజరుగు

అ 9 న వ ఒడ ఇ క. న అ ళ్‌ జ చుండెను. *ఏ' వలెనే ఉతమ శేలసంపన్నుడ్డై ఆ అమర్చుటలో పాల్నౌనిన “*బీ' అను వ్యక్తి జరిగన దానిని యథా 4 స మ శ (7 వ చ్‌. వ తథముగా వివరించి తాను “వి--ఇరువురును జూపిన అజా, గత ను ఒపుకొని సంజాయిపు. ఇచ్చును. ॥ రా మ ఫ్రై

ఉదాహరణము (బీ) ని గూర్చి :- ఒకనేరము. అనేకమంది వ్యక్తులచే చేయబడినది, ఆ నేరస్కులలో ముగ్గురు ల వ. ఆవి ళ్‌ | ్ట్‌ ర ఇ = ం మ ష్‌ వ “బి “సీ అనునారు. నేరము: జరిగన చోటనే పట్టుకొనబడి. ఒకరినుండి ఒకరు వేరువేరుగా ఉందబడిం.

వారితో | సతి ఒక్కరు ఆ నేరమునందు డీ క్తి ష్మాత ఉన్నట్లు ఆ నేరపు వృత్తాంతమును చెప్తినారు. వురియు వారు స్‌ స్వా | ముందుగా కూడబలుకుకొనిరనుటను అత్యంత అసంభావ్యము చెయునంతగా ఆ పృత్హాంతములు ఒకదాని నొకటి బల.

పరచుచున్నవి, ఉదాహరణము (సీని గూర్చ్‌ :- ఒక వినిమయష్మతము యొక్క (డాయర్‌అగు *ఏ* అను నతడు, వ్వవహారచతురుడు..

|

కి లం స్ట చ్‌ ఖే స్యకర యగు *బీి అను వ్యక్సి *ఏ యొక్క (పభావమునకు సూరి గా లోనె నట్టి యువకుడు, అజ్నుడు, వా . ఆలో వ. న

6

న.

ఉదాహరణము (క్రీ ని గూర్చి;- అయిదు సంవత్సరములకు పూర్వము ఒకనది ఒకానొక మార్షమున (పవహించుచుండెనని రుజువువేయబడినది. కాని ఆ తరువాత వరదలు నచ్చెననియుు అవి ఆ నది యొక "ప్రవాహ మార్షమును మార్చి

యుండవచ్చుననియు తెలియుచున్నది,

ఉదాహరణము (ఈ) ని గూర్చిఃావీ న్యాయిక కార్యమును గూర్చి అది (శమబచ్చృవ్సైనదా అను పశ్చ్న ఉత్పన్నమ్మనటో

ఆ కార్యము అసాధారణ పరిస్పితులలో చేయబడెను,

ఉదాహరణము (ఎఫ్‌) ని గూర్చి: ఒకజాబు అందినదా అనునది (పళ్ళ. అది తసాలా పెక్టైలో వేయబడినదని.. నిరూసింపబడినది, కొని అల్బర వలన తపాలా బట్వాడాకు ఆటంకము కలిగినది.

ఆసరాధిక శానన (సవరణ) చట్టము 1983 (1983 లోని 48వ చట్టృవుల) ద్వారా చేర్చబడినద్సి,

  • జ్రపరాభిక శాసవ (రెండవ సవరణ) చట్టము 1983లోని ఉ60 చట్టము. ద్వారా చేర్చబడినది,

కం.