పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ దస్తావేజును దాఖలు చేయుటకు శాసనరీత్యాబాధ్యుడ యున్న ఎవరేని వ్యక్తి యొక్క స్వాధీనములోనై నను అధికారాధీనములోనైై నమ ఉన్నట్న నిరూపింపబడి లేక కొన్పించి, 66వ పరిచ్చేదవులో "పేర్కోనబడిన నోటీసు ఈయబడిన పిమ్మట అట్టి వ్యకి దానిని దాఖలు చేయనప్పుడు ?్‌ (బీ ఆ దస్తావేజు ఎవరికి వ్యతిరేకముగా రుజువు చేయబడినదో ఆ వ్యక్తిచేగాని అతని _ హిత్మపతినిధిచే గాని మాతృక యొక్క ఉనికి. స్పిత్కి లేక అందలి విషయములు వాతమూలముగా ఒప్పుకొనబడీనట్ళు రుజువు చేయ బడినపుడు; (స్రీ మాతృక నాశనమయినపుడు లేక లభ్యముకాక పోయినప్పుడు, లేక దానితోని విషయములను గురించి సొక్ట్యము నొసగ జూపు 'పక్ష కారుడు, తన తప్పిదము. లేక నిర్హక శము వలననే ఉత్పన్నమై నది కావట్సి ఏదేని ల! ఈం. వాయె 04 ౬ ళు ఇతర కారణమువలన్క మాతృకను యుక మైన గడువులోగా దాఖలు చేయలేసప్పుడు, డీ) స్వభావమును బటి మాతృక సులభముగా కదలించుటకు వీలులేనిదె నపుడు, స్‌ టి ప్రు (ఈ) మాతృక “4వ. పరిచ్చేద భావములో ఓక పబ్లికు దస్తావేజు అయినప్పుడు, (ఎఫ్‌) (ధ్రువపరచబడిన నకలుము సాక్ట్యముగా ఒసగుటకు ఈ చట్టము. ద్వారాగాని భారతదేశమునందు అమలులోనున్న ఏదేని ఇతర శాసనము ద్వారాగాని ఆనువుతింపబడిన దస్తావేజుగ మాతృకయున్నప్పుడు, (జీ న్యాయస్తా నములో సుకరముగా పరీక్సింప వీలులేనివగు అనేక ఖాతాల, లేక ఇతర దస్తావేజుల రూపములో మాతృకయుండి్కి రుజువు చేయవలసిన సంగతి స్తూలముగా వాటి అన్నిటి ఫలితమయినప్తుడు, గన్‌ నా (ఏ) (స్రీ మరియు (జ సందర్భములలో, దస్తావేజులలోని విషయములకు ఏ ద్వితీయక సాక్ట్యమై నను స్వీేకారయోగ్య మగును, సందర్భము. (బ్రీ లో (వాతమూలమైన ఒప్పుకోలు స్వీకార యోగ్యమగును. సందర్భము (ఈ) లేక (ఎఫ్‌ లో దస్తావేజు యొక్క (ధువపరచబడిన నకలు _ స్వీకారయోగ్యమగునుు కాని ఇతరరకపు ద్వితీయక సాక్ట్యము ఏదియు స్వీకార యోగ్యము. కాదు.

సందర్భము (జీ) లో దస్తావేజుల న్యూ ఫలితమును గురించి వాటిని పరీక్టించి నట్టియు, అట్టి దస్తా

వేజులను పరీక్షించుటయందు (_పవీణుడై నట్టి యు ఎనరేని వ్యక్తి సాక్ట్యము ఈయవచ్చును,

దాఖలు చేయునకుని 86, :65వ పరిచ్చేదపు ఖండము (వ్ర) లో నిర్చేశింపబడిన దస్తా వేజులలోని విషయములకు ద్వితీయక సాక్ష్యము ఇచ్చు నోటీనును నొసగదలచు పక్షకారుడు ఆ దస్తావేజు ఎవరి స్వాధీనము లేక అధికారాధీనములో ఉన్నదో ఆ పక్షకారునకు గాని అతని

గురించిన నియమములు. అటార్నీకి లేక ప డరుకు గాని ఆ దస్తావేజును దాఖలు చేయవలసినదిగా శాసనము ద్యారా విహితము చేయబడిన నోటీసును ముందుగా ఇచ్చిననే తప్పు మరియు. శాసనము ద్వారా నోటీసు ఏదియు విహితము చేయబడనిచో, అప్పుడు ఆ కేసుయొక్క పరిస్తితుల దృష్టా $ న్యాయస్థానము యుక్తమని తలచు నట్టి నోటీసును ముందుగా ఇచ్చియున్ననే తప్ప అట్టి ద్వితీయక సాక్ట్యమును ఒసగరాదు, అయిత్సే ఈ (కింది సందర్భములందు. దేనిలోనై నను, న్యాయస్తానము. అట్టి నోటీసును ఈయ నక్కర లేదని తలచు ఏ ఇతర సందర్భములో నైైనన్సు ద్వితీయక సాక్ట్యమును స్వీకారయోగ్యమొనర్చుటకై. అట్టి నోటీసును ఈయనక్కర లేదు ;_ (1) రుజువు చేయవలసిన దస్తావేజే ఒక నోటీసు అయినపుడుః (2) కేసు స్వభావమును బట్టి, ఆదస్తావేజాను దాఖలు చేయవలసినదిగా తనమ కోరుదురని ఎదిరి-పక్ట కారుడు తప్పక ఎరిగి యుండునపుడు; ; (3) కపటముతో. లేక బల్మపయోగముతో మాతృకను ఎదిరి - పక్షకారుడు తన స్వాధీనము జేసి కొనినట్ను కాన్పించినప్పుడు లేక అట్లు రుజువు చేయబడినప్పుడుః (4) న్యాయస్తా నములో, ఎదిరి--పక్ట కారుని వద్ద గాని అతని ఏజెంటు వద్ద గాని మాతృ్చక ఉన్నప్పుడుః (5) ఆ దస్తావేజు పోయినదని ఎదిరి--పక్త కారుడు, లేక అతని ఏజెంటు ఒప్పుకొనినప్పుడుః (6) దస్తావేజు యొక్క స్వాధీనము కలిగియున్న వ్యక్సి న్యాయస్తానపు _ అదేశికకు అందుబాటులో లేనప్పుడు, లేక అట్టే ఆదేశికకు లోబడియుండనప్పుడు.

దాఖలుచేయబడిన క్‌ :ప్‌ వ్యక్తియ్మనను. ఒక దస్నావేజాపై. సంతకము చేసినాడని లేక దానిని పూర్జ్మత గాని భాగతః గాని

దస్తావేజుపై. సంతకమః ' వాసినాడని చెప్పబడినచో, ఆ సంతకము గాని, ఎంతమేరకు ఆ వ్యక్తియొక్క దస్తూూరీలో ఉన్నట్నుగ చెప్పబడినదో

చేసినట్సులేక దానివ్యివొసి అంతమేరకు ఆ దస్తావేజులోని దస్తూరీ గాని అతని దస్తూరీ లో ఉన్నటు గా రుజువు చేయవలెవు.

నట్లు చెప్పబడిన వ్యకి భ్‌ అతి

యొక్క సంతకమకి

లేక దస్తూరీని

రొజావు చేయుట,

62