పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒప్పుకొన్న సంగతులన$ి రుజువు చేయనక్కర బేదు.

వ్యాగూప పాక్ట్యముచే సంగతులను రుజువు చేయుట,

వ్యాగూప సాక్ట్యమూ (పత్యక్తమై నదె యుండవలెనుం

దస్తావేజాలలోవి విషయములను ఈళాత్సు చేరటుటల;

శపాధిమక సాక్ట్మ్యవ౫ం

ఈ సందర్భ ములన్నింటిలోను మరియు లోక చరిత, సాహిత్యము విజ్హానశ్శాస్తృము లేక కళకు సంబంధించిన అన్ని విషయములతోను సముచితమైన సంప్రదింపు గంథములను లేక దస్తావేజాలను న్యాయస్థానము అనుసరించ వచ్చును,

వ్యక్షియై నను ఏదేని సంగతి న్యాయికావలోకనము చేయుమని న్యాయస్కానమును కోరినచో, న్యాయస్తానము అట్ను చేయుటకై. తనకు వీలు కలిగించుటకు ఆవశ్శకమని తాను తలచునటి. ఏదేని | గంథమును, లేక దస్తావేజును అట్సి స్ట్‌ ్త వ్యక్తి దాఖలు చేసేననే తప్ప మరియు. దాఖలు చేయునంతవరక్సు అట్టు చేయుటకు నిరాకరించవచ్చును,

కట 15 ఛక్యతోనై నను అందలి పక్తకారులు లేక వారి. ఏజెంట్ళు అకర్ష్వన సమయమున _ఒప్పుకొనుటకు అంగీకరించినట్సి, లేక ఆకర్షన సమయమునకు పూర్వము తాము చ్నేవాలు చేసిన ఏద్దైన (వాత ద్వారా ఒప్పుకొనుటకు వారు అంగీకరించినట్సి, ళం తతృ్పృమయమున _ అమలునందుండు వొదష్యత నియమానుసారము వారు తమ వాద ప్మ్రతముల ద్వారా ఒప్పుకొ న్నట్లు భావింపబడునట్సి, ష్‌ సంగతినై నను రుజువు చేయనక్క రలేదు,. అయితే ఒప్పుకొ

బడిన సంగతులను అట్సి ఒప్పుకోలుద్వారా కాక అన్యథా రుజువు చేయవలేనని న్యాయా నము, తన యా సారము కోరవచ్చును.

అధ్యాయము--4ఉ

వాగూప సాత్యుమును గురించి

59. దస్తావేజులలోని విషయములను తప్పు అన్ని సంగతులను వ్యాగూప సాక్ట గముచే రుజువు చేయవచ్చును.

60. అన్ని సందర్భములలోను, అవి ఎట్టి

అది చూడగలిగిన సంగతిని గురించినబ్టై దానిని తాను చూచినానని చెప్పునట్టి సాక్షి గ్రయొక్క సాక థె యుండవలెను;

నను వ్యాగూప సాక్ష క్ట్యము (_పత్యక్ష సాక్ట్హృముగా యుండవలెను, అనగా,--

నై

హా ళ్‌ న

అది, వినగలిగిన సంగతిని గురించినద్దై నచో, దానిని తాను వినినానని చెప్పునట్టి సాక్టి యొక్క సాక్ట్యమె యుండ వలెను?

అది మరేదేని ఇంద్రియము ద్వారా లేక మరేదేని రీతిగా (గహింపదగిన సంగతిని గురించినద్దై నచో, దానిని తాను ఆ:

ఇం్యదియము. ద్వారా గాని ఆ రీతిగాగాని (గహించినాన నని చెప్పునట్సి సాక్షి యొక్క సాక్ష్య మై యుండవలెను;

అది ఒక అభ్మిపాయమును, లేక ఆ అభ్మిపాయము కలుగుటకుగల ఆఅధారములను గురించినదె నభో, ఆ ఆధారముల'. పె. ఆ అభ్మిపాయమును కలిగియున్న వ్యక్తి యొక్క సాక్ష్యమ్నై యుండవలెనుః

ఎలు,

అయితే, సామాన్యముగా వ్షికయింపబడెడు స్ప్‌ట్రేవి (గంథమునందు వ్యక్త పరచబడిన నిపుణుల అభి; పాయములను

మరియు. అట్సి త పాతయులు కలుగుటకుగల ఆధారములను ఆ (గంథకర్త మరణించినచో లేక ఆతని

జాడతెలియక పో హీయినచో, లేక సాక్ట్యము ఇచ్చుటకు అతడు అశక్తుడై నచో లేక న్యాయస్తానము అయుక్తమని తలచునంతటి జాప్యము గాని, వ్యయముగాని లేకుండ అతనిని సాక్టిగా పిలువజాలనిచో, అట్చి _గంథములను దాఖలు చేయుటద్వారా'

.రుజువు చేయవచ్చును. సట

అంతేగాక ఇంకను వ్యాగూప సాక్ష్యము, ఒక దస్తా వేజును గురించికాక ఏదేని ఇతర భౌతిక వసువు ఉతాయను శేక దాని పరిస్పితియెట్సిదను విషయమును. గురించినద్దై నచో న్యాయస్తానము, సబబని తలచినచో, అట్టి. భౌతిక. వస్తువును తవ తని నిమిత ము తేవలెనని కోరవచ్చును.

అధ్యాయము-ఫ్‌

దస్తా వేజీ సాక్ష్యమును గురించి 61... దసా వేజులలోని విషయములను (ప్రాథమిక లేక ద్వితీయక సాక్ట క్ర్యముచే రుజువు చేయవచ ఏను. 62

(పొథమిక సాక్యము అనగా, న్యాయస్మానము యొక్కతనిఖీ కొరకు దాఖలు చేయబడిన దస్తావేజు అవి అర్భము_

60